chandra babu warns party mlas over involvement in liquor and sand issues
మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులే వారిని అధికారానికి దూరం చేశాయని చెప్పారు
#Chandrababu
#tdpmeeting
#tdpmlas
#apliquorpolicy
#apsandpolicy
#cbn
#tdp
#ysrcp
~PR.358~ED.232~HT.286~